మీ అయ్యవారి గురించి అర్హులైనవారు ప్రశంసిస్తూంటే....పరవశించిపోతూ విన్నాను. ధన్యవాదాలు. నేను స్కూలు పుస్తకాలూ సరిగ్గా చదవలేదు....సహిత్య గ్రంధాల మాట అలా ఉంచి.....చందమామ తప్పితే....నవలలూ...మంచి మంచి కథలు కూడా సరిగా చదవలేదు. ఎంత సమయం వృధా చేసానా అని బాధ పడుతున్నానిప్పుడు. మలి దశలో తొలి మలుపులా ఉంది నా వ్యక్తిగత జీవితం. అయినా మంచి సాహిత్యం ఆకళింపు చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఇట్లు అత్తిలి అనంతు
మీ అయ్యవారి గురించి అర్హులైనవారు ప్రశంసిస్తూంటే....పరవశించిపోతూ విన్నాను.
ReplyDeleteధన్యవాదాలు.
నేను స్కూలు పుస్తకాలూ సరిగ్గా చదవలేదు....సహిత్య గ్రంధాల మాట అలా ఉంచి.....చందమామ తప్పితే....నవలలూ...మంచి మంచి కథలు కూడా సరిగా చదవలేదు.
ఎంత సమయం వృధా చేసానా అని బాధ పడుతున్నానిప్పుడు.
మలి దశలో తొలి మలుపులా ఉంది నా వ్యక్తిగత జీవితం. అయినా మంచి సాహిత్యం ఆకళింపు చేసుకోవడానికి ప్రయత్నిస్తాను.
ఇట్లు
అత్తిలి అనంతు