Thursday 20 April 2017

  
.........................

మొగలి పూతావులు  ..  నారాయణాక్షర మౌక్తిక మణులు...అక్షర అక్షయ నిధులు....... అయ్య యెంత శ్రద్ధగా తాను చదివిన విషయాలను భద్ర పరచుకునే వారో చూడండోసారి ! వీటి ఆధారంగా...యెదో వ్యాసాన్ని వ్రాసే ఉంటారు....లేదూ..తన ఉపన్యాసాల్లో ప్రస్తావించే ఉంటారు...ఇలాంటివి విజయనగర సామ్రాజ్యం గురించిన చిన్న చిన్న బుక్-లెట్లూ, తిరుప్పావై ప్రసంగ పాఠాలూ..రాస పంచాధ్యాయి..(ఇవన్నీ చిన్న బుక్ లెట్స్ గా కుట్టి ఇచ్చే పని నాదే అప్పట్లో) సంగీతంలో మృదంగ జతులు (తాను 65 యేళ్ళ వయసులో ఆకాశవాణి కడప మృదంగ విద్వాంసుడు శ్రీ భాస్కర భట్ల వారి వద్ద అభ్యసించినవి) ఇవన్నీ నా దగ్గర ఉన్నాయింకా...వీటిని అద్యయనం చేయటానికి యెంత సమయం పడుతుందో నాకు...




......................................

No comments:

Post a Comment